హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుష్ప కు ప్రభుత్వ పురస్కారం

CTR: గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా ప్రభుత్వం అందించే తెలుగు భాష పురస్కారానికి పలమనేరుకు చెందిన తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి కార్యదర్శి పుష్ప ఎంపికయ్యారు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో ఇవాళ ఆమె పురస్కారం అందుకోనున్నారు. తెలుగు భాష అభివృద్ధికి ఆమె చేస్తున్న కృషిని గుర్తించి పురస్కారానికి ఎంపిక చేశారు. పలువురు ఆమెను అభినందించారు.