KDP: అవుకు జలాశయం నుంచి గండికోట ప్రాజెక్టుకు శనివారం కృష్ణా జలాలను విడుదల చేశారు. ప్రస్తుతం 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, క్రమంగా 5 వేల క్యూసెక్కులకు పెంచనున్నట్లు జలవనరుల శాఖ ఎస్‌ఈ రమేష్ తెలిపారు. 57 కి.మీ. ప్రవహించి శనివారం సాయంత్రానికి గండికోటకు చేరనున్నాయి. ప్రస్తుతం గండికోటలో 12.70 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఆంధ్రప్రదేశ్
అవుకు నుంచి గండికోటకు నీటి విడుదల


