హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు

E.G: రాజమహేంద్రవరం-తిరుపతి మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. సోమవారం, బుధవారం, శుక్రవారం ఈ సర్వీసులు నడవనున్నాయి. తిరుపతి నుంచి ఉదయం 8.05 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు రాజమహేంద్రవరం చేరుతుంది. రాజమహేంద్రవరం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి 11.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.