KKD: కొత్తపల్లి మండల ఓటర్ల జాబితాలోని సుమారు 15 ఓట్ల తప్పులను సరిచేసి నూతన జాబితా విడుదల చేయాలని BJP మండల అధ్యక్షుడు పంపన శేషు కోరారు. ఓట్ల మార్పులు, చేర్పులు, తొలగింపుల్లో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ MRO కార్యాలయ సిబ్బందికి ఆయన వినతిపత్రం అందజేశారు. సమగ్ర పరిశీలన జరిపి జాబితాను పునఃప్రచురించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఓట్ల జాబితాను పునఃప్రచురించాలి: బీజేపీ నేత శేషు


