MLG: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అధ్యక్షతన శుక్రవారం సమరభేరి సన్నాహక సమావేశం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై సమరభేరి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సెప్టెంబర్ 1 నుంచి సమరభేరి


