MNCL: జైపూర్ మండలంలో చేయూత సామాజిక భద్రత పెన్షన్లకు ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ శ్రీపతి బాపురావు తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, రక్త దివ్యాంగులు, కల్లుగీత, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'31 లోపు దరఖాస్తు చేసుకోండి'


