ములుగు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో ఆగస్టు 31న ఉదయం 10.30 గంటలకు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఉన్నది ఉన్నట్లుగా వేలం వేయనున్నట్లు ఇన్‌స్పెక్టర్ సుధీర్ తెలిపారు. వేలంలో పాల్గొనేవారు 50 శాతం అప్సెట్ ప్రైస్ ధరావత్తుగా చెల్లించాలి. వాహనం పొందిన వారు అదే రోజు మిగతా మొత్తం చెల్లించి తీసుకెళ్లాలని కోరారు.
తెలంగాణ
ములుగు ఎక్సైజ్ శాఖకు పట్టుబడిన వాహనాల బహిరంగ వేలం


