హైదరాబాద్: 28°C
తెలంగాణ

AI AXL శిక్షణకు DRPల ఎంపిక: DEO

SRD: ఫౌండేషనల్, లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) ప్రాజెక్ట్‌లో భాగంగా AI AXL పై జిల్లా వనరుల వ్యక్తులుగా (DRP) ఆరుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు DEO రోహిణి తెలిపారు.వీరికి ఆగస్టు 31న ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని MCRHRDIలో ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంపికైన ఉపాధ్యాయులు ఈ శిక్షణకు ఎలాంటి మినహాయింపు లేకుండా తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.