NRML: ఖానాపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్‌కు బంజారా సోదరీమణులు, మహిళా కౌన్సిలర్లు, మలేషియా బాధిత కుటుంబ సభ్యులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు


