WGL: నల్లబెల్లి MPDOగా పింగిలి రమణారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మండల అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు శాఖాపరమైన కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఎంపీడీవో తెలిపారు. గతంలో తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ విధులు నిర్వహించిన రమణారెడ్డి పదోన్నతిపై ఎంపీడీవోగా నియమితులయ్యారు.
తెలంగాణ
నల్లబెల్లి ఎంపీడీఓగా రమణారెడ్డి బాధ్యతలు


