NGKL: కల్వకుర్తిలోని నాగర్‌కర్నూల్ చౌరస్తాలో వీధి వ్యాపారుల షాపుల తొలగింపు నిర్ణయం NHAI పరిధిలోనిదేనని మున్సిపల్ ఛైర్‌పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్‌కుమార్, వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్ తెలిపారు. హైవే విస్తరణలో భాగంగానే ఆక్రమణలు తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ అంశంపై బీఆర్‌ఎస్ నాయకులు అనవసర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ
షాపుల తొలగింపుపై స్పష్టత


