హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవాబ్‌పేట్‌లో ఎమ్మెల్యే పర్యటన

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి శనివారం నవాబ్‌పేట్ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు జడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు ఉచిత షూల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 9:30 గంటల నుంచి మండలంలోని వివిధ గ్రామాల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.