MNCL: భారతీయ సంస్కృతిని భావి తరాలకు అందించేలా మంచిర్యాల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో శుక్రవారం రక్షా బంధన్ వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. వాహనదారులకు పెట్రోల్ పోయడమే కాకుండా రాఖీలు కట్టి సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని వివరించారు. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు, మానవతా విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని నిర్వాహకులు శ్యామ్ సుందర్ రావు కోరారు.
తెలంగాణ
వినూత్నంగా రక్షా బంధన్ వేడుకలు


