హైదరాబాద్: 28°C
తెలంగాణ

మథుర సమాజ్ ఆచార వ్యవహారాలు గొప్పవి: MLA

ADB: మథుర సమాజ్ ఆచార వ్యవహారాలు గొప్పవని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం బజార్హత్నూర్ మండలంలోని మంజీరాంతాండ గ్రామంలో మథుర సమాజ్ కాలుబాబా బండార కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న MLA అనిల్ జాదవ్ గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలను నేటితరానికి తెలియజేయాలని కోరారు.