SRPT: నూతనకల్‌లోని మినీ స్టేడియంలో సీలింగ్ భూముల రైతులకు పట్టాలు పంపిణీ చేసే సభా స్థలాన్ని MLA సామేలు పరిశీలించారు. కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్, లక్ష్మణ్ హాజరవుతారని పేర్కొన్నారు. రైతులకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు. అధికారులు అన్ని శాఖ సమన్వయంతో మంత్రులు పర్యటన విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే


