MHBD: తొర్రూర్ మండలం వెలికట్ట గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు, BRS సీనియర్ నాయకుడు శంకర్ (47) అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న మాజీ జడ్పీటీసీ మంగళపెల్లి శ్రీనివాస్ శుక్రవారం వారి ఇంటికి వెళ్లి, ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాలర్పించారు.
తెలంగాణ
మాజీ వార్డు సభ్యుడికి BRS నాయకుల నివాళి


