హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఐపై చర్యలు తీసుకోవాలి: హరీష్ రావు

SRPT: కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపుపై నిరసన తెలిపిన వారిపై సీఐ దౌర్జన్యంగా వ్యవహరించారంటూ మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణలో పోలీసుల దౌర్జన్య ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు స్పందించి సీఐపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్నది ప్రభుత్వామా?లేక పోలీసుల? అని ప్రశించారు.