ASF: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ రాఖీ కట్టారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మంత్రి సీతక్కతో కలిసి ఆమె ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రక్షాబంధన్ ఒక గొప్ప ప్రతీక అని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ
సీఎంకు రాఖీ కట్టిన డీసీసీ చీఫ్


