ADB: రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉట్నూర్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ప్రత్యేక బస్సులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించడంతో పాటు నిల్చునే ప్రయాణం చేయాల్సి వచ్చిందని ప్రయాణికులు వాపోయారు. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడిపి ఇబ్బందులు తొలగించాలని ఆర్టీసీ అధికారులను కోరారు.
తెలంగాణ
బస్సుల కొరత.. ప్రయాణికుల అవస్థలు


