MHBD: రక్షాబంధన్ దినోత్సవం సందర్భంగా మాజీ ఎంపి మాలోత్ కవిత శుక్రవారం BRS నాయకులు, జర్నలిస్టులకు రాఖీ కట్టి, శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. TUWJ(IJU) జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, BRS జిల్లా నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మహబూబ్ పాషా, తదితరులున్నారు.
తెలంగాణ
జర్నలిస్టులకు, BRS నాయకులకు రాఖీ కట్టిన మాజీ ఎంపీ


