ADB: సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని AIYF జిల్లా కార్యదర్శి మేస్రం భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సంఘం నాయకులతో కలిసి కార్యక్రమ గోడపత్రులను బజరహత్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఆవిష్కరించారు. యువతకు ఉపాధి, ఖాళీ ఉద్యోగాల భర్తీ, ఆదిలాబాద్‌లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ
ఏఐవైఎఫ్ మహాసభలను విజయవంతం చేయాలి: భాస్కర్


