KNR: శాతవాహన విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి MBA స్పాట్ అడ్మిషన్లు సెప్టెంబర్ 1న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. ఎన్‌వీ శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. టీజీఐసెట్‌లో అర్హత సాధించిన, సాధించని అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజుతో హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
MBA స్పాట్ అడ్మిషన్లు


