MDK: రక్షాబంధన్ సందర్భంగా రామాయంపేటకు చెందిన జొన్నల శ్వేత పవన్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి స్వగృహంలో ఆయనకు రాఖీ కట్టారు. శుక్రవారం సీఎంను కలిసి ఆత్మీయంగా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి శ్వేత పవన్‌కు ఆశీస్సులు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
సీఎంకి రాఖీ కట్టిన మహిళ


