హైదరాబాద్: 28°C
తెలంగాణ

2K రన్ విజయవంతం చేయండి: అ. ఎస్పీ

NGKL: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఆగస్టు 30న కల్వకుర్తిలో నిర్వహించనున్న '1st 2K RUN- SAY NO TO DRUGS' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటలకు కల్వకుర్తి హైదరాబాద్ ఎక్స్ రోడ్డు నుంచి రన్ ప్రారంభమవుతుందని తెలిపారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.