హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖానాపూర్‌లో బ్యాంకర్ల కమిటీ సమీక్షా సమావేశం

NRML: ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం LDM రామ్‌గోపాల్ ఆధ్వర్యంలో 2026-27 మొదటి త్రైమాసిక బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో రైతు రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డుల పునరుద్ధరణ, SHG లింకేజీ, వివిధ సంక్షేమ పథకాల అమలుపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.