ADB: ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతస్థాయి అధికారుల అనుమతులు లేకుండా కార్యక్రమాలు, పండుగలు నిర్వహించవద్దని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండలాధ్యక్షుడు అర్క గోవింద్ కోరారు. శుక్రవారం నార్నూర్ మండలంలోని పలు పాఠశాలలను సందర్శించి ప్రధానోపాధ్యాయులకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ
'అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించవద్దు'


