హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమరవీరులకు సీపీఎం ఘన నివాళి

GDWL: విద్యుత్ అమరవీరుల స్మారక దినం సందర్భంగా గద్వాల్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో 2000లో బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమంలో అమరులైన వారిని నాయకులు స్మరించుకున్నారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను తిప్పికొట్టేందుకు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.