హైదరాబాద్: 28°C
తెలంగాణ

చింతకాని తహసీల్దార్‌గా కరుణశ్రీ బాధ్యతల స్వీకరణ

KMM: చింతకాని మండల నూతన తహసీల్దార్‌గా డి.కరుణశ్రీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు తహసీల్దార్‌గా పనిచేసిన బాబ్జి ప్రసాద్ బదిలీపై వెళ్లినట్లు సమాచారం. ఆయన స్థానంలో కరుణశ్రీ బాధ్యతలు చేపట్టారు. అంతరం ఆమె మాట్లాడుతూ.. మండలంలోని రెవెన్యూ వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.