హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబుతో మంత్రి సవిత భేటీ

SS: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అమరావతిలో బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు జగదీష్ సాయిని ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి, నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.