హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోదరుడికి రాఖీ కట్టిన మాజీ ఎమ్మెల్యే

BHNG: రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆలేరు మాజీ MLA గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తన సోదరుడు శ్రీనివాస్ రెడ్డికి రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన చేతికి రాఖీని కట్టి ఎల్లవేళలా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాఖీ పండుగ అనేది అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని పెంచే దివ్యమైన బంధమని పేర్కొన్నారు.