హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ సిబ్బందికి రాఖీ కట్టిన ఛైర్‌పర్సన్

MNCL: బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ దావ స్వాతి ఆధ్వర్యంలో రక్షా బంధన్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, కార్మికులకు ఆమె రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపి సోదరభావాన్ని చాటుకున్నారు. తోటి కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్న ఈ వేడుకల్లో సిబ్బంది సేవలను ఆమె కొనియాడారు.