హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానం

SDPT: జిల్లాలో చేయూత పథకం కింద కొత్త సామాజిక భద్రతా పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 31 చివరి అని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. అర్హత ఉన్నవారంతా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో కొత్త పింఛన్ల మంజూరు-2026కు సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.