MHBD: కేసముద్రం పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన దివంగత తల్లిదండ్రులపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ‘ఆపరేషన్ సిందూర్’, భారత సైన్యంపై అభ్యంతరకర పోస్టులు చేసినట్లు ఆరోపించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
తెలంగాణ
మోదీపై అసభ్యకర పోస్టులు పోలీసులకు బీజేపీ నేతల ఫిర్యాదు


