HYD: హిందూ దళితులకు రిజర్వేషన్లు, రాజకీయ నామినేటెడ్ పదవుల్లో తగిన న్యాయం చేయాలని దళిత హిందూ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ వంశతిలక్ డిమాండ్ చేశారు. తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావును మహిళా ప్రతినిధులు కలిసి రాఖీ కట్టారు. అనంతరం ‘హిందూ దళిత రిజర్వేషన్ల సంరక్షణ రక్షాబంధన్’ ఉద్యమ బస్సును ప్రారంభించారు.
తెలంగాణ
'హిందూ దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలి'


