హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్న బీర్ల దంపతులు

BHNG: రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, బీర్ల ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ బీర్ల అనిత ఈ రోజు రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆడపడుచులు, మహిళలు బీర్ల ఐలయ్యకి రాఖీలు కట్టి  శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం మహిళ సోదరీమణులకు అండగా ఉంటమని ఆయన అన్నారు.