హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తుచేసిన కమిషనర్ వెంకన్న

WGL: రాఖీ పౌర్ణమి సందర్భంగా వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ టి. వెంకన్నకు కార్యాలయ మహిళా ఉద్యోగులు శుక్రవారం రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు కమిషనర్కు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా ఉద్యోగులతో కమిషనర్ ఆత్మీయంగా ముచ్చటించి, రాఖీ పండుగ ప్రాధాన్యతను, అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.