హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా VHPS ఆవిర్భావ దినోత్సవం

MDCL: మల్కాజిగిరి చౌరస్తాలో వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వినయ్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నేత తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, మనోహర్ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేసి దివ్యాంగులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.