హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ పోరాట అమరవీరులకు నివాళి

NGKL: విద్యుత్ పోరాటంలో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం స్మరించుకున్నారు. వారి చిత్రపటాలకు సీపీఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఆర్. శ్రీనివాసులు, పాలాది రామయ్య తదితరులు పాల్గొన్నారు.