ADB: రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉట్నూర్‌లోని MLA క్యాంప్ కార్యాలయంలో ఖానాపూర్ MLA బొజ్జు పటేల్‌కు సోదరీమణులు, కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు రాఖీలు కట్టి ఆత్మీయంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా MLA మహిళా కార్యకర్తల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. రాఖీ బంధం సోదర ప్రేమకు, ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
తెలంగాణ
బొజ్జుకు మహిళా కార్యకర్తల ఆత్మీయ శుభాకాంక్షలు


