GDWL: జిల్లాలో ఆర్డీఎస్ కాలువ నిర్వహణ లేక అధ్వానంగా మారింది. కాలువలో ముళ్లపొదలు, కంపచెట్లు పెరిగిపోవడంతో పాటు లైనింగ్ దెబ్బతింది. దీంతో నీటిని విడుదల చేసినా పొలాలకు చేరకుండా వృథాగా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూడిక, పిచ్చిమొక్కలు తొలగించకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.
తెలంగాణ
VIDEO: నిర్వహణ లేక కాలువ అధ్వానం


