SDPT: రాఖీ పౌర్ణమి సందర్భంగా గజ్వేల్‌కు చెందిన రామకోటి రామరాజు 1988 నాటి వెయ్యికి పైగా పది పైసల నాణాలతో 10 అడుగుల భారీ రాఖీని రూపొందించారు. తన అక్క సంధ్యారాణి జ్ఞాపకార్థం ఈ రాఖీని ఆవిష్కరించి అంకితమిచ్చారు. అక్క తనతో లేకపోయినా ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ తన మనసులో పదిల
తెలంగాణ
పది పైసల నాణాలతో భారీ రాఖీ


