హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి శ్రీహరికి రాఖీ కట్టిన సీతక్క

NRPT: మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సీతక్క శ్రీహరికి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో పాటు ఇందిరా శోభన్, సంధ్యారెడ్డి కూడా రాఖీలు కట్టి శుభాకాంక్షలు చెప్పారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం, ఆత్మీయతకు రాఖీ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.