SDPT: విద్యుత్ పోరాటంలో అమరులైన వారి త్యాగాలను స్మరిస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని సీపీఎం సిద్దిపేట, జిల్లా నాయకత్వం పిలుపునిచ్చింది. శుక్రవారం పట్టణంలోని కార్మిక కర్షక భవన్ లో బషీర్ బాగ్ అమరవీరుల వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అమరుల పటాపటాలకు నివాళులర్పించిన నేతలు, వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.
తెలంగాణ
బషీర్ బాగ్ అమరుల స్ఫూర్తితో పోరాటాలు: సీపీఎం


