ELR: 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డిలకు శుక్రవారం జంగారెడ్డిగూడెంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ నాయకులు చల్లారి మాణిక్యాలరావు మాట్లాడారు. నాడు కరెంట్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచి వీరోచితంగా పోరాడారన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ అమరవీరులకు వామపక్షాల ఘన నివాళి


