ELR: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాస మూడవ శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మీ వ్రతాలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారి అభిషేకం అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని విశేషంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు


