హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కొత్త పింఛన్లు, ఇళ్లకు దరఖాస్తులు చేసుకోండి'

KRNL: కొత్త పింఛన్లు, నూతన గృహ నిర్మాణానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని టీఎన్‌ఎస్ఎఫ్ ఆదోని మండల అధ్యక్షుడు వాల్మీకి గణేష్ ఇవాళ కోరారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. అర్హులు మీసేవ కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.