కోనసీమ: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జేసీ నైదియా దేవి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నోటీసుల జారీ, పంపిణీ, విచారణ తదితర అంశాలపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల జాబితా సవరణలపై సమీక్ష


