హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం

NLR: సంగం జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో హెచ్ఎం బుజ్జయ్య, పీడీ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం క్రీడాకారులు, ఎన్‌సీసీ క్యాడేట్లతో మార్చ్ పాస్ట్ నిర్వహించి, క్రీడాజ్యోతిని వెలిగించి, జిల్లాస్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించారు.