హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్పీకర్‌కు రాఖీ కట్టిన మహిళలు

AKP: నర్సీపట్నంలోని చింతకాయల అయ్యన్నపాత్రుడిని నివాసంలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓంశాంతి బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు లక్ష్మి, కృష్ణవేణి, జడ్పీటీసీ రమణమ్మతో పాటు కుటుంబ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.