హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా హోమాలు, అమ్మవారి విగ్రహ జలాధివాసం నిర్వహించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో BRS సీనియర్ నేతలు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.